ఎంపిడివో కార్యాలయంలో పాము కలకలం

Snake

మన తెలంగాణ/ కుంటాల: మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం పాము కలకలం రేపింది. ఎంపిడివో దేవేందర్‌రెడ్డి చాంబర్‌లో సీటు కింద బాగంలో చుట్టుకొని ఉండడంతో బుష్ బుష్ అంటూ శబ్దం చేసింది. గమనించిన ఎంపిడివో దేవేందర్‌రెడ్డి స్వీట్ కిందిబాగంలో పాము గమనిండంతో ఎంపిడివో సిబ్బంది బయటకు పరుగు తీశారు. గత కొన్ని రోజుల నుండి ఎంపిడివో కార్యాలయంలో విష జంతువులు సంచరిస్తున్నాయి.

Snake in MPDO office in Kuntala Mandal

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎంపిడివో కార్యాలయంలో పాము కలకలం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.