కాలింగ్ బెల్ కొట్టాడు: పాము కాటేసింది

అమెరికా: కాలింగ్ బెల్ కొట్టిన వ్యక్తిని పాము కటేసిన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో  ఓ వ్యక్తి  వేరొక వ్యక్తితో పని ఉండి వాళ్ల ఇంటికి వెళ్లాడు . ఇంటికి వెళ్లగానే కాలింగ్ బెల్ నొక్కాడు. కాలింగ్ బెల్ నొక్కగానే అకస్మాత్తుగా ఎక్కడునుంచి వచ్చిందో  పాము గాలిలో ఎగురుతూ వచ్చి వ్యక్తి తలపై కాటేసింది. దీంతో ఆ వ్యక్తి బాధతో పరుగులు తీశాడు. ఈ తతంగం అంతా ఇంటి ముందు ఉన్న సిసిటివి కెమెరాలో […] The post కాలింగ్ బెల్ కొట్టాడు: పాము కాటేసింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమెరికా: కాలింగ్ బెల్ కొట్టిన వ్యక్తిని పాము కటేసిన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో  ఓ వ్యక్తి  వేరొక వ్యక్తితో పని ఉండి వాళ్ల ఇంటికి వెళ్లాడు . ఇంటికి వెళ్లగానే కాలింగ్ బెల్ నొక్కాడు. కాలింగ్ బెల్ నొక్కగానే అకస్మాత్తుగా ఎక్కడునుంచి వచ్చిందో  పాము గాలిలో ఎగురుతూ వచ్చి వ్యక్తి తలపై కాటేసింది. దీంతో ఆ వ్యక్తి బాధతో పరుగులు తీశాడు. ఈ తతంగం అంతా ఇంటి ముందు ఉన్న సిసిటివి కెమెరాలో రికార్డ్ అయింది.ప్రసుత్తం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Snake bites on man face Press Dorebell  in America

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కాలింగ్ బెల్ కొట్టాడు: పాము కాటేసింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: