కోహ్లీ కంటే స్మిత్ బెటర్: లాంగర్‌

  లండన్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉత్తమ బ్యాట్స్‌మెన్ అయితే ఆసీస్ ఆటగాడు స్మిత్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ కొనియాడారు. యాసెస్ సిరీస్‌లో స్మిత్ 671 పరుగులు చేశాడు. దీంతో ప్రపంచంలో బెస్ట్ టెస్టు బ్యాట్స్‌మెన్‌గా అగ్ర స్థానానికి ఎగబాకాడు. స్మిత్ గొప్ప వ్యక్తి అని, ఆకలితో ఉన్న పులిలా పరుగులు చేశాడని స్మిత్ అభివర్ణించారు.  టెస్టు బౌలర్లో కమ్నీస్ తొలి స్థానానికి చేరుకున్నాడు. చివరి టెస్టులో ఏడు వికెట్లు […] The post కోహ్లీ కంటే స్మిత్ బెటర్: లాంగర్‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లండన్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉత్తమ బ్యాట్స్‌మెన్ అయితే ఆసీస్ ఆటగాడు స్మిత్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ కొనియాడారు. యాసెస్ సిరీస్‌లో స్మిత్ 671 పరుగులు చేశాడు. దీంతో ప్రపంచంలో బెస్ట్ టెస్టు బ్యాట్స్‌మెన్‌గా అగ్ర స్థానానికి ఎగబాకాడు. స్మిత్ గొప్ప వ్యక్తి అని, ఆకలితో ఉన్న పులిలా పరుగులు చేశాడని స్మిత్ అభివర్ణించారు.  టెస్టు బౌలర్లో కమ్నీస్ తొలి స్థానానికి చేరుకున్నాడు. చివరి టెస్టులో ఏడు వికెట్లు తీశాడు. యాషెస్ సరీస్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చెరో రెండు విజయాలతో సిరీస్ ను సమం చేశాయి. టెస్టుల్లో నంబర్ వన్ స్థానంలో టీమిండియానే ఉంది. ఎందుకంటే ఆసీస్ రెండు టెస్టులు గెలిచినప్పటికి,  వెస్టిండీస్ టూర్ లో టీమిండియా కూడా రెండు టెస్టుల్లో విజయం సాధించింది. కానీ పాయింట్ల పట్టికలో మాత్రం టీమిండియా తొలి స్థానాన్ని ఆక్రమించింది. ప్రతి సిరీస్ కు ఐసిసి 120 పాయింట్లు ఇస్తుంది. ఐదు టెస్టుల్లో ఆసీస్ రెండు గెలవడంతో 48 పాయింట్లు వచ్చాయి. విండీస్ టూర్ లో భారత జట్టు  రెండు టెస్టు మ్యాచ్ లు గెలవడంతో 120 పాయింట్లు రావడంతో తొలి స్థానంలోకి దూసుకెళ్లింది. 

 

Smith More Better than Virat Kohli: Langer

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కోహ్లీ కంటే స్మిత్ బెటర్: లాంగర్‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: