బాలీవుడ్ సింగర్‌ కనికాకు కరోనా

  ముంబయి: బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇటీవలే ప్రముఖులకు కనికా విందు ఇచ్చింది. ఈ విందులో బిజెపి ఎంపి దుష్యంత్, వసుంధర రాజన్ పాల్గొన్నారు. దీంతో దుష్యంత్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. విందుకు వెళ్లిన తరువాత పార్లమెంట్ సమావేశాలలో దుష్యంత్ పాల్గొన్నారు.  కనికా ఇచ్చిన విందులో ఎవరెవరు పాల్గొన్నారనే దానిపై ఆరోగ్య శాఖ వివరాలను సేకరిస్తోంది. భారత దేశంలో కరోనాతో ముగ్గురు మృతి […] The post బాలీవుడ్ సింగర్‌ కనికాకు కరోనా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబయి: బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇటీవలే ప్రముఖులకు కనికా విందు ఇచ్చింది. ఈ విందులో బిజెపి ఎంపి దుష్యంత్, వసుంధర రాజన్ పాల్గొన్నారు. దీంతో దుష్యంత్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. విందుకు వెళ్లిన తరువాత పార్లమెంట్ సమావేశాలలో దుష్యంత్ పాల్గొన్నారు.  కనికా ఇచ్చిన విందులో ఎవరెవరు పాల్గొన్నారనే దానిపై ఆరోగ్య శాఖ వివరాలను సేకరిస్తోంది. భారత దేశంలో కరోనాతో ముగ్గురు మృతి చెందగా 200 మందికి పైగా వైరస్ సోకినట్టు సమాచారం.

 

Singer Kanika Kapoor tests positive for Coronavirus

The post బాలీవుడ్ సింగర్‌ కనికాకు కరోనా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: