పోలీసు అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ప్రారంభం

మనతెలంగాణ/హైదరాబాద్‌ః ఎస్‌ఐ, కానిస్టేబుల్, మెకానిక్, డ్రైవర్ తదితర పోస్టుల భర్తీ ప్రక్రియ భాగంగా రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమైంది. తుదిపరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్థులందరూ ఒరిజినల్ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి అధికారులు సూచించారు. కుల ధ్రువీకరణ పత్రం ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఏజెన్సీ ప్రాంత ధ్రువీకరణ పత్రాన్ని తప్పక చూపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థుల దరఖాస్తుల్లోని పొరపాట్లను సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్‌కు దరఖాస్తు […] The post పోలీసు అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ప్రారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/హైదరాబాద్‌ః ఎస్‌ఐ, కానిస్టేబుల్, మెకానిక్, డ్రైవర్ తదితర పోస్టుల భర్తీ ప్రక్రియ భాగంగా రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమైంది. తుదిపరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్థులందరూ ఒరిజినల్ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి అధికారులు సూచించారు. కుల ధ్రువీకరణ పత్రం ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఏజెన్సీ ప్రాంత ధ్రువీకరణ పత్రాన్ని తప్పక చూపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థుల దరఖాస్తుల్లోని పొరపాట్లను సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సమాచారాన్ని ధ్రువపత్రాల పరిశీలన సందర్భంగా వారి సమక్షంలోనే ఎడిట్ చేస్తామని టిఎస్‌ఎల్‌పిఆర్‌బి చైర్మన్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

SI, Constable candidates certificates verification start

The post పోలీసు అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ప్రారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: