గ్రాఫిక్ డిజైనింగ్‌లో రజతం

Shweta Ratanpura

 

వరల్డ్ సిల్క్ ఇంటర్నేషనల్ పోటీలు రష్యాలోని కజన్‌లో నిర్వహించారు. ఈ పోటీల్లో భారత్ నుంచి శ్వేతారతన్ పురా పాల్గొని రజత పతకం అందుకుంది. గ్రాఫిక్ డిజైనింగ్ విభాగంలో పాల్గొని పతకం సాధించిన మహిళగా రికార్డ్ సృష్టించింది. కేశాలంకరణ మొదలు ఐటి సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ వరకు మొత్తం 56 రంగాల్లో ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొనాలంటే కనీసం 56 రంగాల్లో ఒకదాన్లో ఎక్స్‌ఫర్డ్‌గా ఉండాలి . ఈ పోటీలో 63 దేశాల నుంచి 1350 మంది పాల్గొన్నారు.

Shweta won a bronze in graphic designing

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గ్రాఫిక్ డిజైనింగ్‌లో రజతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.