శుబ్‌మన్ ఖాతాలో గంభీర్ రికార్డు

  వెస్టిండీస్: భారత యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతిపిన్న వయస్సులో గిల్ డబుల్ సెంచరీ చేశాడు. గిల్ కంటే ముందు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేరిట ఈ రికార్డు ఉండేది. ట్రినిడాడ్‌లో బ్రియన్ లారా స్టేడియంలో వెస్టిండీస్-ఎతో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ 204 (19*4, 2*6) పరుగులు చేశాడు. 19 సంవత్సరాల 334 రోజుల వయస్సులో గిల్ డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. అంతకుముందు గంభీర్ […] The post శుబ్‌మన్ ఖాతాలో గంభీర్ రికార్డు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వెస్టిండీస్: భారత యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతిపిన్న వయస్సులో గిల్ డబుల్ సెంచరీ చేశాడు. గిల్ కంటే ముందు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేరిట ఈ రికార్డు ఉండేది. ట్రినిడాడ్‌లో బ్రియన్ లారా స్టేడియంలో వెస్టిండీస్-ఎతో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ 204 (19*4, 2*6) పరుగులు చేశాడు. 19 సంవత్సరాల 334 రోజుల వయస్సులో గిల్ డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. అంతకుముందు గంభీర్ 20 ఏళ్ల 124 రోజుల వయస్సులో 2002లో జింబాబ్వేపై డబుల్ సెంచరీ చేశాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ రూపంలో గిల్ వెనుదిరిగినా రెండో ఇన్నింగ్స్‌లో విహారాతో కలిసి గిల్ 315 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. విండీస్-ఎ జట్టు ముందు 373 పరుగుల లక్ష్యాన్ని భారత్-ఎ జట్టు ఉంచింది. ప్రస్తుతం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 37 పరుగులతో విండీస్ ఆడుతోంది.

 

Shubman Gill breaks Gautam Gambhir’s record

 

 

The post శుబ్‌మన్ ఖాతాలో గంభీర్ రికార్డు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: