సుఫ్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక ఆరోపణలు

Supreme Court Chief Justice Ranjan Gogoi

 

ఢిల్లీ: సుఫ్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయన తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తనపై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని, న్యాయవ్యవస్థను అస్థిర పర్చడానికి కుట్ర జరుగుతుందని గొగోయ్ వెల్లడించారు. 20 ఏళ్ల తన కెరీర్ లో ఎలాంటి ఆరోపణలు లేవని గొగోయ్ తెలిపారు. ఈ ఆరోపణల వెనుక ఎవరున్నారో తెలుసని ఆయన అన్నారు.

Sexual allegations on Chief Justice of the Supreme Court

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సుఫ్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక ఆరోపణలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.