కశ్మీరు, లడఖ్‌కు రిలయన్స్ కొత్త ప్రాజెక్టులు

న్యూఢిల్లీ: ఇటీవలే కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించిన జమ్మూ కశ్మీరు, లడఖ్‌లకు తమ కంపెనీ కొత్త ప్రాజెక్టులు తీసుకురానున్నదని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ జమ్మూ కశ్మీరు, లడఖ్ ప్రజల అవసరాలను తీర్చడానికి తాము కట్టుబడి ఉంటామని సోమవారం రిలయన్స్ గ్రూపు 42 వార్షిక సర్వసభ్య సమావేశంలో అంబానీ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు అనేక వరాలు […] The post కశ్మీరు, లడఖ్‌కు రిలయన్స్ కొత్త ప్రాజెక్టులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: ఇటీవలే కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించిన జమ్మూ కశ్మీరు, లడఖ్‌లకు తమ కంపెనీ కొత్త ప్రాజెక్టులు తీసుకురానున్నదని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ జమ్మూ కశ్మీరు, లడఖ్ ప్రజల అవసరాలను తీర్చడానికి తాము కట్టుబడి ఉంటామని సోమవారం రిలయన్స్ గ్రూపు 42 వార్షిక సర్వసభ్య సమావేశంలో అంబానీ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు అనేక వరాలు వస్తాయని ఆయన చెప్పారు.

Several steps for J&K, Ladakh soon: Mukesh Ambani

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కశ్మీరు, లడఖ్‌కు రిలయన్స్ కొత్త ప్రాజెక్టులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: