ఏడు తలల పాము కుబుసం…. (వీడియో వైరల్)

బెంగళూరు: కర్నాటకలోని కనకపూర ప్రాంతం మర్రిగౌడన్న గ్రామంలో ఓ పాము ఏడు తలాల కుబుసాన్ని విడిచిపెట్టింది. ఈ ఘటన బెంగళూరుకు 60 కిలో మీటర్ల దూరంలో జరిగింది. ఏడు తలాల కుబుసం విడిచివెళ్లడంతో గ్రామస్థులు గుర్తించి పూజలు చేశారు. నాగదేవత పాము ఇక్కడ కుబుసం విడిచిపెట్టి వెళ్లందని సోషల్ మీడియాలో వైరల్‌గా కావడంతో జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. గత ఆరు నెలల క్రితం కూడా ఇలాంటి కుబుసాన్ని పాము విడిచి వెళ్లిందని ఆ గ్రామానికి చెందిన ప్రశాంత్ […] The post ఏడు తలల పాము కుబుసం…. (వీడియో వైరల్) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బెంగళూరు: కర్నాటకలోని కనకపూర ప్రాంతం మర్రిగౌడన్న గ్రామంలో ఓ పాము ఏడు తలాల కుబుసాన్ని విడిచిపెట్టింది. ఈ ఘటన బెంగళూరుకు 60 కిలో మీటర్ల దూరంలో జరిగింది. ఏడు తలాల కుబుసం విడిచివెళ్లడంతో గ్రామస్థులు గుర్తించి పూజలు చేశారు. నాగదేవత పాము ఇక్కడ కుబుసం విడిచిపెట్టి వెళ్లందని సోషల్ మీడియాలో వైరల్‌గా కావడంతో జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. గత ఆరు నెలల క్రితం కూడా ఇలాంటి కుబుసాన్ని పాము విడిచి వెళ్లిందని ఆ గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి తెలిపాడు. దేవాలయానికి పది అడుగుల దూరంలో కుబుసం ఉందని, ఇక్కడ ప్రత్యేకమైన శక్తి ఉండడంతో ఏడు తలల పాముకు గుడి కట్టిస్తామని గ్రామ పెద్దలు వెల్లడించారు. ప్రపంచంలో రెండు తలల పాము ఉండడమనేది అరుదైన విషయమని, ఏడు తలల పాము లేదని నిపుణులు తెలిపారు. 15  నుంచి 60 రోజుల మధ్య పాము కుబుసం విడిచిపెడుతుందని తెలియజేశారు.

 

Seven Headed Snakes Skin Draws in Bengaluru

 

Courtesy by Times of India 

The post ఏడు తలల పాము కుబుసం…. (వీడియో వైరల్) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: