అథ్లెట్లకు స్పోర్ట్ కిట్స్ ప్రదానం

న్యూయార్క్ ఫ్యాషన్ షోలో కూతురు అలెక్రిస్ ఒలింపియాతో కలిసి సందడి చేసిన అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్. ఈ ఫ్యాషన్ షోలో క్రీడా, సినీ తారలు పాల్గొంటున్నారు.. మన తెలంగాణ/హైదరాబాద్: సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న తెలంగాణ అథ్లెట్లకు స్పోర్ట్ కిట్స్‌ను ప్రదానం చేశారు. తెలంగాణ క్రీడలకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న అక్షర ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అథ్లెట్లకు ట్రాక్ సూట్స్‌ను అందజేశారు. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ అధికారి మదన్ మోహన్ […] The post అథ్లెట్లకు స్పోర్ట్ కిట్స్ ప్రదానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
న్యూయార్క్ ఫ్యాషన్ షోలో కూతురు అలెక్రిస్ ఒలింపియాతో కలిసి సందడి చేసిన అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్. ఈ ఫ్యాషన్ షోలో క్రీడా, సినీ తారలు పాల్గొంటున్నారు..

మన తెలంగాణ/హైదరాబాద్: సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న తెలంగాణ అథ్లెట్లకు స్పోర్ట్ కిట్స్‌ను ప్రదానం చేశారు. తెలంగాణ క్రీడలకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న అక్షర ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అథ్లెట్లకు ట్రాక్ సూట్స్‌ను అందజేశారు. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ అధికారి మదన్ మోహన్ రావు అథ్లెట్లకు దీన్ని అందజేశారు. దాదాపు 200 మంది అథ్లెట్లకు ఈ సందర్భంగా కిట్స్‌ను బహూకరించారు. కాగా, తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు స్టాన్లి జోన్స్, కోశాధికారి రాజేశ్ కుమార్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలావుండగా సౌత్‌జోన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఈ నెల 17 నుంచి కర్ణాటకలోని ఉడిపిలో జరుగనుంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అథ్లెట్లు పోటీ పడుతున్నారు.

Serena Williams steps out with daughter

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అథ్లెట్లకు స్పోర్ట్ కిట్స్ ప్రదానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: