సినీ నటుడు రాళ్లపల్లి నర్సింహారావు కన్నుమూత

హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు రాళ్లపల్లి నర్సింహారావు (73)కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1955, అక్టోబర్ 10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో జన్మించారు. రాళ్లపల్లి తెలుగులో 1973లో వచ్చిన ‘స్త్రీ’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. చిల్లరదేవుళ్లు, చలిచీమలు,అభిలాష, వంటి ఎన్నో చిత్రాల్లో ప్రముఖ పాత్రల్లో నటించిన రాళ్లపల్లి… హస్యదర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాల్లో […] The post సినీ నటుడు రాళ్లపల్లి నర్సింహారావు కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు రాళ్లపల్లి నర్సింహారావు (73)కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1955, అక్టోబర్ 10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో జన్మించారు. రాళ్లపల్లి తెలుగులో 1973లో వచ్చిన ‘స్త్రీ’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. చిల్లరదేవుళ్లు, చలిచీమలు,అభిలాష, వంటి ఎన్నో చిత్రాల్లో ప్రముఖ పాత్రల్లో నటించిన రాళ్లపల్లి… హస్యదర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాల్లో నటించారు.దాదాపుగా ఆయన  850 సినిమాల్లో నటించారు.

Senior Actor Rallapalli Passed Away at maxcure hospital

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సినీ నటుడు రాళ్లపల్లి నర్సింహారావు కన్నుమూత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: