విద్యార్థి ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్(వీడియో)

న్యూయార్కు: విద్యార్థి ప్రాణాలను ఓ బస్సు డ్రైవర్‌ కాపాడింది.ఈ ఘటన న్యూయార్కులో జరిగింది. అసలేం జరిగిదంటే.. వివరాలలోకి వెళితే…న్యూయార్క్ చెందిన మహిళా డ్రైవర్ సమంత కాల్  విద్యార్థులను స్కూల్  నుంచి ఇంటికి తీసుకెళ్తుంది. ఈ క్రమంలో విద్యార్థి దిగే స్టాప్ వద్ద బస్సును ఆపింది. విద్యార్థి బస్సు దిగుతుండగా వెనక నుంచి కారు వేగంగా రావడాన్ని బస్సు మిర్రర్ లో డ్రైవర్  సమంత చూచింది. దీంతో బస్సు దిగుతున్న విద్యార్థిని చొక్క పట్టుకొని వెనక్కి లాగింది. కారు […] The post విద్యార్థి ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్(వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూయార్కు: విద్యార్థి ప్రాణాలను ఓ బస్సు డ్రైవర్‌ కాపాడింది.ఈ ఘటన న్యూయార్కులో జరిగింది. అసలేం జరిగిదంటే.. వివరాలలోకి వెళితే…న్యూయార్క్ చెందిన మహిళా డ్రైవర్ సమంత కాల్  విద్యార్థులను స్కూల్  నుంచి ఇంటికి తీసుకెళ్తుంది. ఈ క్రమంలో విద్యార్థి దిగే స్టాప్ వద్ద బస్సును ఆపింది. విద్యార్థి బస్సు దిగుతుండగా వెనక నుంచి కారు వేగంగా రావడాన్ని బస్సు మిర్రర్ లో డ్రైవర్  సమంత చూచింది. దీంతో బస్సు దిగుతున్న విద్యార్థిని చొక్క పట్టుకొని వెనక్కి లాగింది. కారు ముందుకెళ్లిన తర్వాత విద్యార్థి బస్సు నుంచి దిగిపోయాడు. దీంతో ప్రమాదం తప్పి విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఈ సంఘటన ఏప్రిల్ నెలలో చోటు చేసుకుంది. ఈ తతంగం అంతా బస్సు కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విద్యార్థిని కాపాడిన బస్సు డ్రైవర్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

School Bus Driver Saves Student Life In New York

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విద్యార్థి ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్(వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: