స్కూల్ ఆటో దగ్ధం

నిర్మల్ : అక్కాపూర్‌లో బుధవారం ఉదయం ఓ స్కూల్ ఆటో దగ్ధమైంది. పది మంది విద్యార్థులతో వెళుతున్న ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో మంటలు చెలరేగగానే ఆటో డ్రైవర్ విద్యార్థులను కిందికి దించడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులందరూ క్షేమంగా బయటపడ్డారు. ఆటో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. School Auto Burnt Out at Akkaapur Comments comments

నిర్మల్ : అక్కాపూర్‌లో బుధవారం ఉదయం ఓ స్కూల్ ఆటో దగ్ధమైంది. పది మంది విద్యార్థులతో వెళుతున్న ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో మంటలు చెలరేగగానే ఆటో డ్రైవర్ విద్యార్థులను కిందికి దించడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులందరూ క్షేమంగా బయటపడ్డారు. ఆటో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

School Auto Burnt Out at Akkaapur

Comments

comments

Related Stories: