ఎస్‌బిఐ క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

  హైదరాబాద్: దేశంలోని ఎస్‌బిఐలో యువతకు ఉద్యోగాలు కల్పించడానికి తాజాగా పలు పోస్టు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కస్టమర్ సపోర్ట్, సేల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్ (క్లర్క్) విభాగాలో 8134 పోస్టులను భర్తీ చేయనున్నట్లు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో  రెగ్యులర్ పోస్టులు 7870 ఉండగా, బ్యాక్ లాగ్ 134 పోస్టులు, స్పెషల్ రిక్రూట్ మెంట్ ద్వారా 130 పోస్టులు భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు 525 పోస్టులను కేటాయించగా.. వీటిలో […] The post ఎస్‌బిఐ క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: దేశంలోని ఎస్‌బిఐలో యువతకు ఉద్యోగాలు కల్పించడానికి తాజాగా పలు పోస్టు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కస్టమర్ సపోర్ట్, సేల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్ (క్లర్క్) విభాగాలో 8134 పోస్టులను భర్తీ చేయనున్నట్లు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో  రెగ్యులర్ పోస్టులు 7870 ఉండగా, బ్యాక్ లాగ్ 134 పోస్టులు, స్పెషల్ రిక్రూట్ మెంట్ ద్వారా 130 పోస్టులు భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు 525 పోస్టులను కేటాయించగా.. వీటిలో తెలంగాణకు 375 పోస్టులు, ఎపికి 150 పోస్టుల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ వివరాలను ఎస్‌బిఐ అధికారిక అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. జనవరి 3వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రాంభం కాగా.. జనవరి 26 వరకు కొనసాగుతుంది. ప్రాథవిక పరీక్ష ఎంపిక చేయగా.. ఎప్రిల్ 14వ తేదిన మెయిన్ పరీక్ష్ నిర్వహిస్తారు.

పోస్టుల వివరాలు…

అర్హత: 01.01.2020 నాటికి ఏదైనా డిగ్రీలో  ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.01.2020 నాటికి 20-28సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి. 02.01.1992 – 01.01.2000 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

పరీక్ష ఫీజు: దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ,దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా.

జీతం: రూ.11,765-655/ 3-13730-815/ 3-16175-980/ 4-20095-1145/7-28110-2120/ 1-30230-1310/1-31450. ప్రారంభంలో బేసిక్ పేగా రూ.13,075 చెల్లిస్తారు.

SBI releases notification for clerk posts

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎస్‌బిఐ క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.