ఎస్‌బిఐ కూల్ ఆఫర్

  న్యూఢిల్లీ: వేసవి ఎండలతో బేజారు అవుతున్న కస్టమర్లకు ఎస్‌బిఐ కూల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్ కండిషనర్‌లను(ఎసి) కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు రూ.1500 క్యాష్‌బాక్ ఆఫర్ అందిస్తోంది. ఎస్‌బిఐ కార్డు ద్వారా ఎసి కొనుగోలు చేసిన కస్టమర్లకు ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. పరిమితకాల ఆఫర్‌గా అందిస్తున్న ఈ అవకాశం మే 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఎంపిక చేసిన షాప్‌లకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. రూ.1,500 రూపాయల చొప్పున క్యాష్‌బ్యాక్ పొందాలంటే […] The post ఎస్‌బిఐ కూల్ ఆఫర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: వేసవి ఎండలతో బేజారు అవుతున్న కస్టమర్లకు ఎస్‌బిఐ కూల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్ కండిషనర్‌లను(ఎసి) కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు రూ.1500 క్యాష్‌బాక్ ఆఫర్ అందిస్తోంది. ఎస్‌బిఐ కార్డు ద్వారా ఎసి కొనుగోలు చేసిన కస్టమర్లకు ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. పరిమితకాల ఆఫర్‌గా అందిస్తున్న ఈ అవకాశం మే 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఎంపిక చేసిన షాప్‌లకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. రూ.1,500 రూపాయల చొప్పున క్యాష్‌బ్యాక్ పొందాలంటే 3 నెలల, 6 నెలల, లేదా 9 నెలలు ఇఎమ్‌ఐలపై వర్తిస్తుంది. అలాగే కనిష్ట ఆర్డర్ విలువ రూ.20వేలు ఉండాలి. ఈ క్యాష్ బ్యాక్ ఆగష్టు 30, 2019 నాటికి వినియోగదారును ఖాతాలో జమ అవుతుంది.

SBI Cool offer for customers in summer

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎస్‌బిఐ కూల్ ఆఫర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: