సవ్యసాచి ప్రీ రిలీజ్ పంక్షన్ దృశ్యాలు…

అక్కినేని  నాగ చైతన్య,  నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి యంగ్  చందూ   మొండేటి దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.  ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటి వరకు రాని సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తుంది.   Savya Sachi Free Release Function Scenes Telangana […]

అక్కినేని  నాగ చైతన్య,  నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి యంగ్  చందూ   మొండేటి దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.  ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటి వరకు రాని సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తుంది.

 

Savya Sachi Free Release Function Scenes

Telangana news

 

Related Stories: