నల్గొండ ప్రజలను కాంగ్రెస్ పట్టించుకోలేదు: సత్యవతి

  సూర్యాపేట: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలుపు ఖాయమని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. హుజూర్‌నగర్‌లో సత్యవతి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని, టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఏనాడు నల్లగొండ ప్రజల సమస్యలను కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. టిఆర్‌ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్ ప్రజలకు లాభమని, కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్‌కు లాభమని పేర్కొన్నారు. తండాలను పంచాయతీలుగా మార్చిన […] The post నల్గొండ ప్రజలను కాంగ్రెస్ పట్టించుకోలేదు: సత్యవతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సూర్యాపేట: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలుపు ఖాయమని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. హుజూర్‌నగర్‌లో సత్యవతి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని, టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఏనాడు నల్లగొండ ప్రజల సమస్యలను కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. టిఆర్‌ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్ ప్రజలకు లాభమని, కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్‌కు లాభమని పేర్కొన్నారు. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత టిఆర్‌ఎస్‌దేనని ప్రశంసించారు.

 

Satyawati Comments on Congress Party in Huzurnagar

The post నల్గొండ ప్రజలను కాంగ్రెస్ పట్టించుకోలేదు: సత్యవతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: