సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10, 10 ప్లస్ వచ్చేసింది

  న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ సామ్‌సంగ్ తాజాగా గెలాక్సీ నోట్ సిరీస్‌లో 10, 10 ప్లస్ ఫోన్లు విడుదల చేయగా, భారత్‌లో ఈ ఫోన్ల ప్రీబుక్ ప్రారంభింభింది. బుధవారం న్యూయార్క్‌లో ఈ ఫోన్లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అమెరికాలో వీటి రేట్లను ప్రకటించినప్పటికీ భారత్‌లో ధరలు ఈవిధంగా ఉన్నాయని తెలుస్తోంది. సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10 ధర రూ.69,999గా (8జిబి ర్యామ్+256 జిబి ఇంటర్నల్ మెమొరీ), అలాగే నోట్ 10+ ధర రూ.79,999గా […] The post సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10, 10 ప్లస్ వచ్చేసింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ సామ్‌సంగ్ తాజాగా గెలాక్సీ నోట్ సిరీస్‌లో 10, 10 ప్లస్ ఫోన్లు విడుదల చేయగా, భారత్‌లో ఈ ఫోన్ల ప్రీబుక్ ప్రారంభింభింది. బుధవారం న్యూయార్క్‌లో ఈ ఫోన్లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అమెరికాలో వీటి రేట్లను ప్రకటించినప్పటికీ భారత్‌లో ధరలు ఈవిధంగా ఉన్నాయని తెలుస్తోంది. సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10 ధర రూ.69,999గా (8జిబి ర్యామ్+256 జిబి ఇంటర్నల్ మెమొరీ), అలాగే నోట్ 10+ ధర రూ.79,999గా (12జిబి+256జిబి) ఉంటుందని సమాచారం. ప్రధాన రీటైల్ దుకాణాలు సహా ఇ-కామర్స్ సైట్లలో ప్రీబుక్ సదుపాయం కల్పించారు. అమ్మకాలు మాత్రం ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రెండు ఫోన్లు భారత్‌లో ఆరా బ్లాక్, ఆరా గ్లో, ఆరా వైట్ రంగుల్లో విడుదల చేయనున్నారు.

Samsung Galaxy Note 10, Galaxy Note 10+ Release in India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10, 10 ప్లస్ వచ్చేసింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: