గెలాక్సీ నుంచి నూతన స్మార్ట్‌ఫోన్…

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీదారు శాంసంగ్ కంపెనీ త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎం40 ని జూన్ 11న రిలీజ్ చేయ‌నుంది. ఈ మేర‌కు శాంసంగ్ సంస్థ తాజాగా ఒక ప్ర‌క‌ట‌నలో వెల్లడించింది. ఇక ఈ ఫోన్‌లో ఇన్ఫినిటీ-ఒ డిస్‌ప్లేను ఏర్పాటు చేసింది. కానీ ఫోన్ సైజ్ వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 6 జిబి ర్యామ్‌, ఆండ్రాయిడ్ 9.0, 128 జిబి స్టోరేజ్ త‌దిత‌ర అద్భుత ఫీచ‌ర్ల‌ ఇందులో అందివ్వ‌నున్నారు. ఈ […] The post గెలాక్సీ నుంచి నూతన స్మార్ట్‌ఫోన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీదారు శాంసంగ్ కంపెనీ త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎం40 ని జూన్ 11న రిలీజ్ చేయ‌నుంది. ఈ మేర‌కు శాంసంగ్ సంస్థ తాజాగా ఒక ప్ర‌క‌ట‌నలో వెల్లడించింది. ఇక ఈ ఫోన్‌లో ఇన్ఫినిటీ-ఒ డిస్‌ప్లేను ఏర్పాటు చేసింది. కానీ ఫోన్ సైజ్ వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 6 జిబి ర్యామ్‌, ఆండ్రాయిడ్ 9.0, 128 జిబి స్టోరేజ్ త‌దిత‌ర అద్భుత ఫీచ‌ర్ల‌ ఇందులో అందివ్వ‌నున్నారు. ఈ ఫోన్‌ ధర, పూర్తి స్థాయి ఫీచర్స్ వివ‌రాల‌ను శాంసంగ్ ఇంకా వెల్లడించలేదు. తొందరలోనే పూర్తి స్పెసిఫికేష‌న్ల వివ‌రాలు వెల్లడిస్తామని శాంసంగ్ పేర్కొంది.

Samsung Galaxy M40 India Launch Set for June 11

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గెలాక్సీ నుంచి నూతన స్మార్ట్‌ఫోన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.