భారత మార్కెట్ లోకి శాంసంగ్ గెలాక్సీ ఎ30 స్మార్ట్‌ఫోన్

  న్యూఢిల్లీ: ఉత్తర కొరియాకు చెందిన ప్రముఖ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ30ని తాజాగా భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.4 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 16, 5 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండు ఉండ‌గా, ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. 4 జిబి ర్యామ్‌, /64 జిబి  ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ గల ఈ ఫోన్ రూ.16,990 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. ఫీచర్లు: 6.4 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ […]

 

న్యూఢిల్లీ: ఉత్తర కొరియాకు చెందిన ప్రముఖ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ30ని తాజాగా భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.4 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 16, 5 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండు ఉండ‌గా, ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. 4 జిబి ర్యామ్‌, /64 జిబి  ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ గల ఈ ఫోన్ రూ.16,990 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది.

ఫీచర్లు:

6.4 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7904 ప్రాసెస‌ర్‌, 4 జిబి ర్యామ్‌,64 జిబి ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0పై, వెనుక భాగంలో 16, 5 మెగాపిక్స‌ల్ కెమెరాలు, ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెమెరా, డ్యుయ‌ల్ సిమ్‌, డ్యుయ‌ల్ 4జి వివొఎల్‌టిఇ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సి, యూఎస్‌బీ టైప్ సి,4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ వంటి ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా ఈ ఫోన్లో అందిస్తున్నారు.

Samsung Galaxy A30 Smartphone Released in india

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: