ఐపిఎల్ ఫైనల్ లో సల్మాన్, కత్రినా సందడి..

  హైదరాబాద్: మరికొద్దిసేపట్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మద్య హోరాహోరీ టైటిల్ పోరుకు రంగం సిద్ధమయ్యింది. దీంతో ఈ మ్యాచ్ కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఈ ఫైనల్‌  మ్యాచ్‌కు బాలీవుడ్‌ బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, కత్రినాకైఫ్ హోస్టులుగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఓ వైపు ఉత్కంఠ పోరు, మరోవైపు కత్రినా-సల్మాన్ ల సందడితో ఉప్పల్ స్టేడియం మార్మోగిపోనుంది. మ్యాచ్‌కు ముందు నిర్వహించే కార్యక్రమంలో వాళ్లిద్దరూ పాల్గొననున్నారు. క్రికెట్‌ […] The post ఐపిఎల్ ఫైనల్ లో సల్మాన్, కత్రినా సందడి.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: మరికొద్దిసేపట్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మద్య హోరాహోరీ టైటిల్ పోరుకు రంగం సిద్ధమయ్యింది. దీంతో ఈ మ్యాచ్ కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఈ ఫైనల్‌  మ్యాచ్‌కు బాలీవుడ్‌ బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, కత్రినాకైఫ్ హోస్టులుగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఓ వైపు ఉత్కంఠ పోరు, మరోవైపు కత్రినా-సల్మాన్ ల సందడితో ఉప్పల్ స్టేడియం మార్మోగిపోనుంది. మ్యాచ్‌కు ముందు నిర్వహించే కార్యక్రమంలో వాళ్లిద్దరూ పాల్గొననున్నారు. క్రికెట్‌ అభిమానులకు అటు తమ ఆరాద్య క్రికెటర్లు, ఇటు అభిమాన నటులను ఒకే వేదికపై చూసే అవకాశం కలగనుంది. స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌లో వచ్చే ప్రీమ్యాచ్‌ కార్యక్రమంలో వీళ్లిద్దరూ పాల్గొని ఫైనల్‌ మ్యాచ్‌ గురించి వాళ్ల అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు.

Salman, katrina to host IPL final

The post ఐపిఎల్ ఫైనల్ లో సల్మాన్, కత్రినా సందడి.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: