ఈసారి తప్పకుండా తెలుగులో మాట్లాడతాను!

 

శ్రద్ధాకపూర్ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించింది.  అందరికీ నమస్కారం, ప్రభాస్ ఫ్యాన్స్‌కి హాయ్ అంటూ మొదలు పెట్టింది. తెలుగులో మాట్లాడటం ఇష్టం కానీ, మాట్లాడలేకపోతున్నాను మరోసారి తప్పకుండా మాట్లాడతా ను. అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నేను పెరిగింది ముంబయే అయినా హైదరాబాద్ కూడా నాకు అంతే..అంటూ ఇక్కడి అభిమానులపై అభిమానాన్ని చాటుకుంది. సాహో టీంతో పని చేయడం మంచి  అనుభవాల్నిచ్చిందని  తెలుగులో ఇది నాకు మొదటి సినిమా అయినా ప్రేమతో ఆహ్వానించారంటూ ఆనందం వ్యక్తం చేసింది.

పేరు :శ్రద్ధాకపూర్
నిక్ నేమ్ :చిర్‌కూట్
తల్లిదండ్రులు :శక్తికపూర్, శివంగి కొల్హాపూర్
వృత్తి :సినీ నటి
జననం : మార్చి 3, 1987
పుట్టిన స్థలం : ముంబయ్, మహారాష్ట్ర
అలవాట్లు : వంట చేయడం, పుస్తకాలు చదవడం
ఇష్టాలు : తినడం, ట్రావెలింగ్, అడ్వంచర్స్ చేయడం
ఇష్టమైన వంటకాలు : చేపలు, జలేబీ
ఇష్టమైన నటీనటులు :శక్తికపూర్, హృతిక్ రోషన్,
అమితాబ్, మాధురీదీక్షిత్
ఇష్టమైన సినిమాలు :ప్యాస్, సెంట్రల్ స్టేషన్
ఇష్టమైన పాట :విత్ ది సన్‌షైన్ బై ఓషియన్ డ్రైవ్
ఇష్టమైన రంగులు : పర్పుల్, పసుపు పచ్చ
స్కూల్, కాలేజీ :జమ్నాబాయ్ నర్సీ స్కూల్
ముంబయ్, బోస్టన్ యూనివర్సిటీ,
యుఎస్‌ఎ.
మొదటి చిత్రం :తీన్ పత్తీ (2010)

 

Saaho: does shraddha kapoor knows telugu

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఈసారి తప్పకుండా తెలుగులో మాట్లాడతాను! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.