అనసూయను వాడేసుకుంటున్న హైఫర్ ఆది

Hyper Aadhi

హైదరాబాద్: తెలుగులో వస్తున్న జబర్థస్త్ కామెడీ షోతో ఎంట్రీ ఇచ్చిన బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ అతి తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకుంది. బుల్లితెరపై యాంకర్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. జబర్దస్త్, బూమ్ బూమ్, మోడర్న్ మహాలక్ష్మి వంటి టివి షోలతో ఆమెకు ఎంతో పాపులారిటీ వచ్చింది. ప్రస్తుతం అనసూయ బుల్లితెరపైనే కాదు వెండితెరపై కూడా తన సత్తా చాటుతుంది. పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడం లేదు. అనసూయ అందాలను చూడటం కోసమే జబర్దస్త్ చూసేవాళ్ళు ఉన్నారంటే ఈ భామ ఎంత హాట్ అర్థమవుతుంది. ఇక జబర్ధస్త్ షో లో హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను స్కిట్ మొదలు పెట్టాడంటే అయిపోయే వరకు నవ్వుతూనే ఉండాలి. తన కామెడీ స్కిట్ కన్నా అందులో పంచ్ డైలాగ్స్ కే ఆదికి ఎంతో పేరు వచ్చింది. కొంత కాలంగా అనసూయతో ఎంట్రీలో సాంగ్స్ పాడటం..రొమాన్స్ చేయడం చూస్తుంటే..టివి ముందు కూర్చున్న వారికి మనోడు అనసూయను బాగానే వాడుకుంటున్నాడు కదా..అంటున్నారు. ఆ మద్య ఆదిని అనసూయ హగ్ చేసుకోవడం సెన్సేషన్ అయ్యింది.

Rumors About Anchor Anasuya and Hyper Aadhi

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అనసూయను వాడేసుకుంటున్న హైఫర్ ఆది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.