గోపన్ పల్లి భూవివాదం…

  రంగారడ్డి: గోపన్ పల్లి భూవివాదం ఫిటిషన్ పై మీటింగ్ కు రంగరెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విచారణ అధికారిగా రాజేంద్ర నగర్ ఆర్టివొ చంద్రకళను నియమించారు. సర్వే నంబర్ 127, 128లో రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి భూ దందాపై ఆర్టివొ చంద్రకళ విచారణ చేపట్టనున్నారు. ఈ అక్రమ మీటేషన్ వ్యవహరంలో మరో రిటైడ్ తహాసీల్దార్ అధికారులు సుబ్బరావు, రాజేశ్వర్ రావు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరిపై చర్యలు తీసుకొవాలని ప్రభుత్వానికి కలెక్టర్ లేఖ రాశారు. […] The post గోపన్ పల్లి భూవివాదం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రంగారడ్డి: గోపన్ పల్లి భూవివాదం ఫిటిషన్ పై మీటింగ్ కు రంగరెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విచారణ అధికారిగా రాజేంద్ర నగర్ ఆర్టివొ చంద్రకళను నియమించారు. సర్వే నంబర్ 127, 128లో రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి భూ దందాపై ఆర్టివొ చంద్రకళ విచారణ చేపట్టనున్నారు. ఈ అక్రమ మీటేషన్ వ్యవహరంలో మరో రిటైడ్ తహాసీల్దార్ అధికారులు సుబ్బరావు, రాజేశ్వర్ రావు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరిపై చర్యలు తీసుకొవాలని ప్రభుత్వానికి కలెక్టర్ లేఖ రాశారు. అటు రేవంత్ రెడ్డి భూ దందాపై ఆందోళనకు దిగ్గిన బాధితులు ఆర్టివొకు ఫిర్యాదు చేశారు. కోట్లు విలువైన తమ భూములను అక్రమంగా రేవంత్ రెడ్డి తమ పేర్ల మీదకు తీసుకున్నారని ఆర్టివొకు ఫిర్యాదు చేశారు. ఇక తమ భూములను తమకు అపగ్గించాలని ఆర్టివొను కోరిన బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి మూడు, నాలుగు రోజుల్లో కలెక్టర్ కు నివేధిక అందిస్తామని తెలిపారు.

RTO Chandrakala Inquiry on Gopanpally land dispute

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గోపన్ పల్లి భూవివాదం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: