నిజామాబాద్ ఎస్ బిఐ ఎటిఎంలో చోరీ..

  నిజామాబాద్: జిల్లాలో ఓ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బిఐ) ఎటిఎం నుంచి కొందరు దుండగలు నగదును దొంగలించారు. ఈ ఘటన జిల్లాలోని కోటగిరి మండలంలోని పోతంగల్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండగలు పథకం ప్రకారం సిసి కెమెరాలు లేని ఎటిఎంను గుర్తించి దొంగతనానికి పాల్పడ్డారు. ఎటిఎం మిషన్ ని పగలగొట్టి రూే.6.45 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరీక్షించారు. అనంతరం ఈ […] The post నిజామాబాద్ ఎస్ బిఐ ఎటిఎంలో చోరీ.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నిజామాబాద్: జిల్లాలో ఓ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బిఐ) ఎటిఎం నుంచి కొందరు దుండగలు నగదును దొంగలించారు. ఈ ఘటన జిల్లాలోని కోటగిరి మండలంలోని పోతంగల్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండగలు పథకం ప్రకారం సిసి కెమెరాలు లేని ఎటిఎంను గుర్తించి దొంగతనానికి పాల్పడ్డారు. ఎటిఎం మిషన్ ని పగలగొట్టి రూే.6.45 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరీక్షించారు. అనంతరం ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Rs 6.4 lakh stolen from SBI ATM in Nizamabad

The post నిజామాబాద్ ఎస్ బిఐ ఎటిఎంలో చోరీ.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: