బస్సులో రూ.10.30 లక్షల చోరీ

నల్గొండ : గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఆర్ టిసి బస్సులో గురువారం  ఉదయం భారీ చోరీ జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఓ ప్రయాణికుడి బ్యాగులో ఉన్న రూ.10.30 లక్షల నగదు చోరీకి గురైందని పోలీసులు వెల్లడించారు. నార్కట్‌పల్లి శివారులోని హోటల్‌ వద్ద టిఫిన్ తినేందుకు బస్సును ఆపారు. ఈ సమయంలో బస్సులో ఉన్న సదరు ప్రయాణికుడి బ్యాగు నుంచి రూ.10.30 లక్షల నగదు చోరీకి గురైందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు […] The post బస్సులో రూ.10.30 లక్షల చోరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నల్గొండ : గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఆర్ టిసి బస్సులో గురువారం  ఉదయం భారీ చోరీ జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఓ ప్రయాణికుడి బ్యాగులో ఉన్న రూ.10.30 లక్షల నగదు చోరీకి గురైందని పోలీసులు వెల్లడించారు. నార్కట్‌పల్లి శివారులోని హోటల్‌ వద్ద టిఫిన్ తినేందుకు బస్సును ఆపారు. ఈ సమయంలో బస్సులో ఉన్న సదరు ప్రయాణికుడి బ్యాగు నుంచి రూ.10.30 లక్షల నగదు చోరీకి గురైందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Rs.10.30 Lakh Theft In RTC Bus At Nalgonda

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బస్సులో రూ.10.30 లక్షల చోరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: