‘ఆర్ఆర్ఆర్’టైటిల్ లోగో విడుదల

RRR Title Logo

 

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో విడుదలైంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి RRR (రౌద్రం రణం రుధిరం) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు శార్వరి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని టైటిల్ లోగోతో పాటు మోషన్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది.

 

RRR Title Logo Released

The post ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ లోగో విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.