ఏప్రిల్ 16 నుంచి ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి, గ్రూప్ డి పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్: 2019 మార్చిలో కొన్ని కోట్ల మంది నిరుద్యోగులు గ్రూప్-డి, ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఆర్‌ఆర్‌బి టైమ్ టేబుల్‌లో పరీక్షలను అక్టోబర్‌లో నిర్వహిస్తామని వెల్లడించారు. దరఖాస్తు చేసుకొని సంవత్సరం గడిచిన కూడా పరీక్షలు నిర్వహించలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు నిర్వహిస్తామని పరీక్ష తేదీలను ప్రకటించి కూడా వాయిదా వేశారని మండిపడుతున్నారు. ఈ సారైన ఎప్రిల్ నుంచి ఆర్‌ఆర్‌బి పరీక్షల నిర్వహిస్తారో లేదోనని దరఖాస్తుదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2020 ఏప్రిల్ 16 […] The post ఏప్రిల్ 16 నుంచి ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి, గ్రూప్ డి పరీక్షలు ప్రారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: 2019 మార్చిలో కొన్ని కోట్ల మంది నిరుద్యోగులు గ్రూప్-డి, ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఆర్‌ఆర్‌బి టైమ్ టేబుల్‌లో పరీక్షలను అక్టోబర్‌లో నిర్వహిస్తామని వెల్లడించారు. దరఖాస్తు చేసుకొని సంవత్సరం గడిచిన కూడా పరీక్షలు నిర్వహించలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు నిర్వహిస్తామని పరీక్ష తేదీలను ప్రకటించి కూడా వాయిదా వేశారని మండిపడుతున్నారు. ఈ సారైన ఎప్రిల్ నుంచి ఆర్‌ఆర్‌బి పరీక్షల నిర్వహిస్తారో లేదోనని దరఖాస్తుదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2020 ఏప్రిల్ 16 నుంచి ఆర్‌ఆర్‌బి, గ్రూప్ డి లెవల్ వన్  పరీక్షలు నిర్వహిస్తామని అజ్మీర్ ఆర్ ఆర్ బి సంస్థ వెల్లడించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

RRB NTPC, Group D Exam Dates Released from April 16

The post ఏప్రిల్ 16 నుంచి ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి, గ్రూప్ డి పరీక్షలు ప్రారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: