ఐపిఎల్ విజేతను ప్రకటించిన జ్యోతిష్యుడు

హైదరాబాద్‌ :ఇవాళ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేటియంలో జరగనున్న ఐపిఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ జట్టే  ఛాంపియన్‌గా నిలుస్తుందని జ్యోతిషుడు గ్రీన్‌స్టోన్‌ లోబో తెలిపారు. భారత క్రికెట్‌ జట్టులో జాతకం ప్రకారం ధోనీ కంటే ఎక్కువ ట్రోఫీలు గెలిచే అదృష్టం  రోహిత్‌శర్మకు మాత్రమే ఉందన్నారు.ఈసారి గ్రహాలన్నీ ముంబయి ఇండియన్స్‌కే అనుకూలంగా ఉన్నాయని, జట్టులో ఆటగాళ్ల వయసు సగటు తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. 2018 ధోనీ విజయానికి సహకరించిన యరేనస్‌ గ్రహం.. 2019లో […] The post ఐపిఎల్ విజేతను ప్రకటించిన జ్యోతిష్యుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌ :ఇవాళ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేటియంలో జరగనున్న ఐపిఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ జట్టే  ఛాంపియన్‌గా నిలుస్తుందని జ్యోతిషుడు గ్రీన్‌స్టోన్‌ లోబో తెలిపారు. భారత క్రికెట్‌ జట్టులో జాతకం ప్రకారం ధోనీ కంటే ఎక్కువ ట్రోఫీలు గెలిచే అదృష్టం  రోహిత్‌శర్మకు మాత్రమే ఉందన్నారు.ఈసారి గ్రహాలన్నీ ముంబయి ఇండియన్స్‌కే అనుకూలంగా ఉన్నాయని, జట్టులో ఆటగాళ్ల వయసు సగటు తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. 2018 ధోనీ విజయానికి సహకరించిన యరేనస్‌ గ్రహం.. 2019లో రోహిత్‌శర్మకు అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు.

Rohit Sharma primed for success in IPL once again

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఐపిఎల్ విజేతను ప్రకటించిన జ్యోతిష్యుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: