కారు-బైక్ ఢీ: దిశ నిందితుడి తండ్రికి తీవ్రగాయాలు

  హైదరాబాద్ : దిశ కేసు నిందితుడి తండ్రి ప్రయాణిస్తున్న బైక్ ను ఇన్నోవా కారు ఢీకొట్టడంతో తీవ్రగాయాలైన సంఘటన  నారాయణ్ పేట్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య ప్రయాణిస్తోన్న బైక్‌ను ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుర్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై […] The post కారు-బైక్ ఢీ: దిశ నిందితుడి తండ్రికి తీవ్రగాయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : దిశ కేసు నిందితుడి తండ్రి ప్రయాణిస్తున్న బైక్ ను ఇన్నోవా కారు ఢీకొట్టడంతో తీవ్రగాయాలైన సంఘటన  నారాయణ్ పేట్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య ప్రయాణిస్తోన్న బైక్‌ను ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుర్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Road accident to Disha accused father

The post కారు-బైక్ ఢీ: దిశ నిందితుడి తండ్రికి తీవ్రగాయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: