జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం…

హైదరాబాద్‌:  జూబ్లీహిల్స్  సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించిన ఘటనలో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. సైదాబాద్‌కు చెందిన బీటెక్ విద్యార్థి తన ముగ్గురు స్నేహితులతో కలిసి నిన్న అర్ధరాత్రి కాఫీ తాగడానికి లక్డీకాపూల్ నుంచి జూబ్లీహిల్స్‌కు కారులో వెళ్లాడు. వేగంగా డ్రైవ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పిన కారు ఫుట్‌పాత్‌పైకి ఎక్కి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. కారులో ఎయిర్‌ బెలున్స్ తెరుచుకోవడంతో ప్రాణాలతో బయట పడ్డారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను సమీప […] The post జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌:  జూబ్లీహిల్స్  సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించిన ఘటనలో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. సైదాబాద్‌కు చెందిన బీటెక్ విద్యార్థి తన ముగ్గురు స్నేహితులతో కలిసి నిన్న అర్ధరాత్రి కాఫీ తాగడానికి లక్డీకాపూల్ నుంచి జూబ్లీహిల్స్‌కు కారులో వెళ్లాడు.

వేగంగా డ్రైవ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పిన కారు ఫుట్‌పాత్‌పైకి ఎక్కి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. కారులో ఎయిర్‌ బెలున్స్ తెరుచుకోవడంతో ప్రాణాలతో బయట పడ్డారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Road Accident in Jubilee Hills

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: