ఎంఎల్‌ఎ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా

Revanth-Reddy

హైదరాబాద్: ఎంఎల్‌ఎ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ కు అందజేయడానికి అసెంబ్లీకి వెళ్లారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన పిఎకు లేఖ అందజేశారు. తెలుగు దేశంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కొడంగల్ నియోజక వర్గం నుంచి 2014లో ఎంఎల్‌ఎగా గెలుపొందారు.

Comments

comments