షియోమి నుంచి రెడ్‌మి నోట్ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్

  షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మి తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 8 ప్రొను అద్భుత ఫీచర్లతో తాజాగా భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 6జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.14,999 ఉండగా, 6జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.15,999, 8జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.17,999గా ఉంది. అమెజాన్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్‌ను ఈ […] The post షియోమి నుంచి రెడ్‌మి నోట్ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మి తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 8 ప్రొను అద్భుత ఫీచర్లతో తాజాగా భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 6జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.14,999 ఉండగా, 6జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.15,999, 8జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.17,999గా ఉంది. అమెజాన్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్‌ను ఈ నెల 21వ తేదీ నుంచి విక్రయించనున్నారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

రెడ్‌మీ నోట్ 8 ప్రొ ఫీచర్లు..

6.53 ఇంచుల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి90టి ప్రాసెసర్, 6/8 జిబి ర్యామ్, 64/128 జిబి స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 64, 8, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి వివొఎల్‌టిఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

Redmi Note 8 Pro smartphone from Xiaomi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post షియోమి నుంచి రెడ్‌మి నోట్ 8 ప్రొ స్మార్ట్‌ఫోన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: