రెడ్‌మీ నుంచి నయా స్మార్ట్‌ఫోన్…

  ముంబయి: ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న కొత్త స్మార్ట్‌పోన్ రెడ్‌మీ కె20 ప్రొ ను మంగళవారం చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.25,200 ప్రారంభ ధ‌ర‌కు ఈ ఫోన్ కస్టమర్లకు జూన్ 1వ తేదీ నుంచి లభించానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే అద్భుత ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. రెడ్‌మీ కె20 ప్రొ ఫీచ‌ర్లు… 6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, […] The post రెడ్‌మీ నుంచి నయా స్మార్ట్‌ఫోన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబయి: ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న కొత్త స్మార్ట్‌పోన్ రెడ్‌మీ కె20 ప్రొ ను మంగళవారం చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.25,200 ప్రారంభ ధ‌ర‌కు ఈ ఫోన్ కస్టమర్లకు జూన్ 1వ తేదీ నుంచి లభించానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే అద్భుత ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

రెడ్‌మీ కె20 ప్రొ ఫీచ‌ర్లు…

6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6/8 జిబి ర్యామ్‌, 64/128/256 జిబి స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, వెనక భాగంలో 48, 8, 13 మెగాపిక్స‌ల్ మూడు కెమెరాలు, ముందు భాగంలో 20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సి, యూఎస్‌బి టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌ వంటి అద్భుత ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Redmi K20 Pro launched in China

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రెడ్‌మీ నుంచి నయా స్మార్ట్‌ఫోన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: