షియోమీ నుంచి ‘రెడ్‌మీ గో’స్మార్ట్‌ఫోన్ విడుదల

  చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు షియోమీ తన నూత‌న స్మార్ట్‌ఫోన్ ‘రెడ్‌మీ గో’ను ఫిలిప్పీన్స్ మార్కెట్‌లో తాజాగా విడుద‌ల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిష‌న్ ఓఎస్‌తో పాటు మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్‌ను అందిస్తున్నారు. బ్లాక్‌, బ్లూ క‌ల‌ర్ వేరియంట్లలో ఈ ఫోన్ రూ.5,422 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ను భారత్ మార్కెట్ లోకి విడుదల చేయడంపై కంపెనీ వివరాలు వెల్లడించలేదు.  ఫీచ‌ర్లు:  5 ఇంచ్ హెచ్‌డి […]

 

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు షియోమీ తన నూత‌న స్మార్ట్‌ఫోన్ ‘రెడ్‌మీ గో’ను ఫిలిప్పీన్స్ మార్కెట్‌లో తాజాగా విడుద‌ల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిష‌న్ ఓఎస్‌తో పాటు మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్‌ను అందిస్తున్నారు. బ్లాక్‌, బ్లూ క‌ల‌ర్ వేరియంట్లలో ఈ ఫోన్ రూ.5,422 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ను భారత్ మార్కెట్ లోకి విడుదల చేయడంపై కంపెనీ వివరాలు వెల్లడించలేదు.

 ఫీచ‌ర్లు: 

5 ఇంచ్ హెచ్‌డి డిస్‌ప్లే

1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 425 ప్రాసెస‌ర్‌

1జిబి ర్యామ్‌, 8జీబి స్టోరేజ్‌, 128జిబి ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్‌

8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

4జి వివోఎల్‌టిఇ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఎహెచ్ బ్యాట‌రీ తదితర ఫీచర్లను అందిస్తుంది.

Redmi Go Smartphone Launched in Philippines

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: