తక్కువ ధరకే ‘రెడ్‌మీ గో’…

  న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారు షావోమీ మరో న్యూ మోడల్ లాంఛ్ చేయనుంది. ఇటీవలే రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ నోట్ 7ప్రో స్మార్ట్ ఫోన్లను లాంఛ్ చేసిన షావోమీ… మార్చి 19న ‘రెడ్‌మీ గో’ను రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ గోతో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌కు ‘ఆండ్రాయిడ్ గో’ లైట్‌వెయిట్ వర్షన్. గూగుల్ ‘ఆండ్రాయిడ్ గో’తో షావోమీ రిలీజ్ చేస్తున్న తొలి ఫోన్ ఇదే. ఇప్పటికే విదేశాల్లో […]

 

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారు షావోమీ మరో న్యూ మోడల్ లాంఛ్ చేయనుంది. ఇటీవలే రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ నోట్ 7ప్రో స్మార్ట్ ఫోన్లను లాంఛ్ చేసిన షావోమీ… మార్చి 19న ‘రెడ్‌మీ గో’ను రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ గోతో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌కు ‘ఆండ్రాయిడ్ గో’ లైట్‌వెయిట్ వర్షన్. గూగుల్ ‘ఆండ్రాయిడ్ గో’తో షావోమీ రిలీజ్ చేస్తున్న తొలి ఫోన్ ఇదే. ఇప్పటికే విదేశాల్లో లాంఛ్ అయిన ఈ ఫోన్ ధర సుమారు రూ.4,000 ఉంటుందని సమాచారం. బ్లూ, రెడ్, బ్లాక్ వేరియంట్లల్లో  ‘రెడ్‌మీ గో’ వినియోగదారులకు లభించనుంది.

ఫీచర్స్:

5 ఇంచ్ ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లే, 1280×720 పిక్సెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1 జిబి ర్యామ్‌, 8 జిబి స్టోరేజ్‌, 128 జిబి ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 425, 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యూయెల్ సిమ్, బ్లూటూత్ 4.2, 3000 ఎంఎహెచ్ బ్యాటరీ

Redmi Go launch in India on March 19th

Related Stories: