రెడ్ మీ నుంచి సరికొత్త బడ్జెట్ ఫోన్…

Xiaomi-Redmi-8ముంబై : చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీదారు షియోమి సబ్ బ్రాండ్ అయిన రెడ్‌మీ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను తాజాగా మార్కెట్లోకి రిలీజ్ చేసింది. రెడ్ మీ 7 వర్షన్ కు అప్ డేట్ గా 8 వర్షన్ ను తన వినియోగదారులకు కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది.

షియోమి రెడ్‌మీ 8ఎ అద్భుత ఫీచర్లు…

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, వాటర్ డ్రాప్ తరహా నాచ్ డిజైన్,

ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

స్నాప్‌ డ్రాగన్‌ 439 ప్రాసెసర్, ఎంఐయుఐ 10.0.1.3 ఆధారిత ఆండ్రాయిడ్

9, 720 / 1520 క్సెల్స్‌ రెజల్యూషన్‌, 4 జిబి  ర్యామ్‌, 64 జిబి స్టోరేజ్‌, 512 జిబి

12 / 2  ఎంపి  డ్యుయల్‌ కెమెరాలు వెనుకవైపు, 8 ఎంపి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెల్పీ కెమెరాలున్నాయి. రెడ్‌మీ 8ఎ 3జిబి ర్యామ్/ 32 జిబి స్టోరేజ్ ఫోన్ ధరను రూ.7,999గా, 4 జిబి ర్యామ్ 64 జిబి స్టోరేజ్ ధరను రూ. 8,999గా నిర్ణయించింది సంస్థ. ఈ స్మార్ట్ ఫోన్ లో పలు ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

Redmi 8 has been launched in India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రెడ్ మీ నుంచి సరికొత్త బడ్జెట్ ఫోన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.