రియ‌ల్‌మి యు1 ఆఫర్: రూ.1000 తగ్గింపు

  ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి త‌న రియ‌ల్‌మి యు1 స్మార్ట్‌ఫోన్ ధ‌రను రూ.1000 త‌గ్గించింది. దీంతో ఈ ఫోన్‌కు చెందిన 3జిబి ర్యామ్ వేరియెంట్ రూ.1వేయి త‌గ్గింపుతో రూ.10,999 ధ‌ర‌కు లభిస్తుండ‌గా.. 4జిబి ర్యామ్ వేరియెంట్ రూ.13,499 ధ‌ర‌కు ల‌భిస్తున్న‌ది. ఈ ఫోన్‌ను త‌గ్గింపు ధ‌ర‌కు అమెజాన్‌, రియ‌ల్ మి ఈ-స్టోర్స్‌ల‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. దీనిపై నో కాస్ట్ ఇఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. అలాగే మొబిక్విక్‌తో రూ.1000 క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది. జియో ఈ […]

 

ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి త‌న రియ‌ల్‌మి యు1 స్మార్ట్‌ఫోన్ ధ‌రను రూ.1000 త‌గ్గించింది. దీంతో ఈ ఫోన్‌కు చెందిన 3జిబి ర్యామ్ వేరియెంట్ రూ.1వేయి త‌గ్గింపుతో రూ.10,999 ధ‌ర‌కు లభిస్తుండ‌గా.. 4జిబి ర్యామ్ వేరియెంట్ రూ.13,499 ధ‌ర‌కు ల‌భిస్తున్న‌ది. ఈ ఫోన్‌ను త‌గ్గింపు ధ‌ర‌కు అమెజాన్‌, రియ‌ల్ మి ఈ-స్టోర్స్‌ల‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. దీనిపై నో కాస్ట్ ఇఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. అలాగే మొబిక్విక్‌తో రూ.1000 క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది. జియో ఈ ఫోన్‌ను కొన్న త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు 4.2 టిబి డేటా వ‌ర‌కు ఉచిత డేటాను అందిస్తున్న‌ది.

రియ‌ల్‌మి యు1 ఫీచర్స్:
6.3 ఇంచుల డిస్‌ప్లే

ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెస‌ర్‌

3/4 జిబి ర్యామ్‌, 32/64 జిబి స్టోరేజ్‌,

13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

 3500 ఎంఎహెచ్ బ్యాటరీ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను ఈ ఫోన్ లో అందిస్తున్నారు.

Realme U1 price cut by rs.1000 in India

Related Stories: