రియల్‌మి మిలియన్ డేస్ సేల్..

ముంబయి: ప్రముఖ మొబైల్స్ తయారీదారు రియల్‌మి బుధవారం రియల్‌మి మిలియన్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. జూన్ 12వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో పలు రియల్‌మి ఫోన్లను తగ్గింపు ధరలకే అందిస్తున్నారు. ఈ సేల్‌లో రియల్‌మి సి2 ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చునని సంస్థ వెల్లడించింది. రియల్‌మి 3 ప్రొకు చెందిన మూడు వేరియెంట్లపై రూ.500, రూ.1000 డిస్కౌంట్లను అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను రూ.13,499 ప్రారంభ ధరకు లభిస్తోంది. అలాగే పలు […] The post రియల్‌మి మిలియన్ డేస్ సేల్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: ప్రముఖ మొబైల్స్ తయారీదారు రియల్‌మి బుధవారం రియల్‌మి మిలియన్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. జూన్ 12వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో పలు రియల్‌మి ఫోన్లను తగ్గింపు ధరలకే అందిస్తున్నారు. ఈ సేల్‌లో రియల్‌మి సి2 ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చునని సంస్థ వెల్లడించింది. రియల్‌మి 3 ప్రొకు చెందిన మూడు వేరియెంట్లపై రూ.500, రూ.1000 డిస్కౌంట్లను అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను రూ.13,499 ప్రారంభ ధరకు లభిస్తోంది. అలాగే పలు ఇతర రియల్‌మి ఫోన్లపై కూడా పలు ఆకట్టుకునే జబర్దస్త్ ఆఫర్లను అందిస్తున్నారు.

Realme Million Days Sale Started Today

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రియల్‌మి మిలియన్ డేస్ సేల్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: