రియల్‌మి నుంచి కొత్త 5జి ‘ఎక్స్50 ప్రొ’

  న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి కొత్త 5జి ‘ఎక్స్50 ప్రొ’ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. న్యూఢిల్లీలో ‘ఎక్స్50 ప్రొ’ లాంచ్ చేసింది. ఈమేరకు రియల్‌మి సిఇఒ మాధవ్ సేథ్ ట్వీట్ చేశారు. ఫోన్ ఫీచర్లు చూస్తే, ఎక్స్50 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో 6.44 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 60 +8+ 2 +2 ఎంపి క్వాడ్ రేర్ కెమెరా, 32 ఎంపి 8ఎంపి డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. అలాగే సరికొత్త […] The post రియల్‌మి నుంచి కొత్త 5జి ‘ఎక్స్50 ప్రొ’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి కొత్త 5జి ‘ఎక్స్50 ప్రొ’ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. న్యూఢిల్లీలో ‘ఎక్స్50 ప్రొ’ లాంచ్ చేసింది. ఈమేరకు రియల్‌మి సిఇఒ మాధవ్ సేథ్ ట్వీట్ చేశారు. ఫోన్ ఫీచర్లు చూస్తే, ఎక్స్50 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో 6.44 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 60 +8+ 2 +2 ఎంపి క్వాడ్ రేర్ కెమెరా, 32 ఎంపి 8ఎంపి డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. అలాగే సరికొత్త క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 865 సాక్ చిప్‌సెట్‌ను ఇందులో ఉపయోగించారు. డ్యూయల్-మోడ్ 5 జి కనెక్టివిటీ, 5జీ, వై-ఫై కనెక్షన్లకు ఈ ఫోన్ ఒకేసారి సపోర్ట్ చేయనుంది.

Realme launches new X50 Pro 5G in India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రియల్‌మి నుంచి కొత్త 5జి ‘ఎక్స్50 ప్రొ’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: