తగ్గింపు ధరలకే స్మార్ట్‌ఫోన్లు…

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీదారు ఒప్పోకు చెందిన సబ్‌బ్రాండ్ రియల్‌మి ఆగష్ట్ 1 నుంచి 3వ తేదీ వరకు రియల్‌మి ఫ్రీడం సేల్‌ను ప్రారంభించనుంది. ఈ సేల్ లో భాగంగా రియల్‌మి 3 ప్రొ స్మార్ట్‌ఫోన్‌పై రూ.1వేయి డిస్కాంట్ అందివ్వనుంది. ఈ క్రమంలో ఈ ఫోన్‌కు చెందిన 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియెంట్ రూ.12,999 ధరకు వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అలాగే రియల్‌మి 2ప్రొ ఫోన్‌పై రూ.500 తగ్గింపును ఇస్తోంది. ఈ క్రమంలో ఈ […] The post తగ్గింపు ధరలకే స్మార్ట్‌ఫోన్లు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీదారు ఒప్పోకు చెందిన సబ్‌బ్రాండ్ రియల్‌మి ఆగష్ట్ 1 నుంచి 3వ తేదీ వరకు రియల్‌మి ఫ్రీడం సేల్‌ను ప్రారంభించనుంది. ఈ సేల్ లో భాగంగా రియల్‌మి 3 ప్రొ స్మార్ట్‌ఫోన్‌పై రూ.1వేయి డిస్కాంట్ అందివ్వనుంది. ఈ క్రమంలో ఈ ఫోన్‌కు చెందిన 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియెంట్ రూ.12,999 ధరకు వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

అలాగే రియల్‌మి 2ప్రొ ఫోన్‌పై రూ.500 తగ్గింపును ఇస్తోంది. ఈ క్రమంలో ఈ ఫోన్‌కు చెందిన 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియెంట్ రూ.10,490 ధరకు కస్టమర్లకు లభ్యం కానుంది. రియల్‌మి2 ఫోన్‌ను కూడా ఈ సేల్‌లో అమ్మనున్నారు. ఈ సేల్‌లో రియల్‌మి ఫోన్లకు కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను తగ్గింపు ధరకే అందిస్తోంది సంస్థ. ప్లిప్ కార్ట్ లో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. రియల్‌మి 3 ప్రొ స్మార్ట్‌ఫోన్ కొత్త డైమండ్ రెడ్ కలర్ వేరియంట్‌ను విడుదల చేసింది.

Realme Freedom Sale from August 1 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తగ్గింపు ధరలకే స్మార్ట్‌ఫోన్లు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: