రియ‌ల్‌మి నుంచి నయా స్మార్ట్‌ఫోన్

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ త‌యారీదారు ఒప్పోకు చెందిన స‌బ్‌బ్రాండ్ రియ‌ల్‌మి తన కొత్త స్మార్ట్‌ఫోన్ రియ‌ల్‌మి సి2 ను సోమవారం ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. రూ.5,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు మే 15వ తేదీ నుంచి అందుబాటులోనికి రానుంది. ఇందులో కస్టమర్లను ఆక‌ట్టుకునే పలు ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. రియ‌ల్‌మి సి2 అద్భుత ఫీచ‌ర్లు…  6.22 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌ 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో […] The post రియ‌ల్‌మి నుంచి నయా స్మార్ట్‌ఫోన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ త‌యారీదారు ఒప్పోకు చెందిన స‌బ్‌బ్రాండ్ రియ‌ల్‌మి తన కొత్త స్మార్ట్‌ఫోన్ రియ‌ల్‌మి సి2 ను సోమవారం ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. రూ.5,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు మే 15వ తేదీ నుంచి అందుబాటులోనికి రానుంది. ఇందులో కస్టమర్లను ఆక‌ట్టుకునే పలు ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

రియ‌ల్‌మి సి2 అద్భుత ఫీచ‌ర్లు… 

6.22 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్‌

2/4 జిబి ర్యామ్‌, 16/32 జిబి స్టోరేజ్‌

ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌

13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

డ్యుయ‌ల్ 4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్లులో ఉన్నాయి.

 

Realme C2 launched in India

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రియ‌ల్‌మి నుంచి నయా స్మార్ట్‌ఫోన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: