త‌గ్గింపు ధ‌ర‌ల‌కే రియ‌ల్‌మి ఫోన్లు..!

ముంబయి: ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు ఒప్పోకు చెందిన స‌బ్‌బ్రాండ్ రియ‌ల్‌మి హోలీ పండుగ సంద‌ర్భంగా త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ల‌ను త‌క్కువ ధ‌ర‌ల‌కే అందిస్తుంది. ఈ క్ర‌మంలో ఈ సేల్ ఇదివరకే ప్రారంభం కాగా… శుక్రవారం వ‌ర‌కు ఈ సేల్ కొన‌సాగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఇందులో రియ‌ల్ మి యు1, రియ‌ల్ మి 2 ప్రొ ఫోన్లు రూ.1వేయి త‌గ్గింపు ధ‌ర‌కు ల‌భిస్తోంది సంస్థ. ఈ క్ర‌మంలో రూ.10,999 ఉన్న రియ‌ల్ మి యు1 ప్ర‌స్తుతం రూ.9,999 […]

ముంబయి: ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు ఒప్పోకు చెందిన స‌బ్‌బ్రాండ్ రియ‌ల్‌మి హోలీ పండుగ సంద‌ర్భంగా త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ల‌ను త‌క్కువ ధ‌ర‌ల‌కే అందిస్తుంది. ఈ క్ర‌మంలో ఈ సేల్ ఇదివరకే ప్రారంభం కాగా… శుక్రవారం వ‌ర‌కు ఈ సేల్ కొన‌సాగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు.

ఇందులో రియ‌ల్ మి యు1, రియ‌ల్ మి 2 ప్రొ ఫోన్లు రూ.1వేయి త‌గ్గింపు ధ‌ర‌కు ల‌భిస్తోంది సంస్థ. ఈ క్ర‌మంలో రూ.10,999 ఉన్న రియ‌ల్ మి యు1 ప్ర‌స్తుతం రూ.9,999 ధ‌రకే కస్టమర్లకు అందుబాటులో ఉంది. అలాగే రూ.12,990 ఉన్న రియ‌ల్ మి 2 ప్రొ రూ.11,990 ధ‌ర‌కే ల‌భిస్తున్న‌ది. ఈ స్మార్ట్ ఫోన్లలో వినియోగదారులను ఆకట్టుకునే అద్భుత ఫీచర్లు ఉన్నాయి.

Realme Announces Holi Festival Offers

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: