రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య

నల్గొండ :  జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి మంగళవారం తెల్లవారుజామున గురయ్యాడు. గంధవారిగూడెం రోడ్డులో నివాసం ఉండే సోమ కేశవులు (36)ను దుండుగులు హతమార్చారు. తన ఇంటి వరండాలోనే కేశవులు గురయ్యాడు.   కేశవులు శరీరంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేశవులు ముక్కునుంచి రక్తం కారిన గుర్తులు ఉన్నాయి. కేశవులును హత్య చేసిన అనంతరం  దుండగలు ఇంటి ఆవరణలో కారం పొడి చల్లి పరారయ్యారు. కేశవులుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యాపారంలో […] The post రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నల్గొండ :  జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి మంగళవారం తెల్లవారుజామున గురయ్యాడు. గంధవారిగూడెం రోడ్డులో నివాసం ఉండే సోమ కేశవులు (36)ను దుండుగులు హతమార్చారు. తన ఇంటి వరండాలోనే కేశవులు గురయ్యాడు.   కేశవులు శరీరంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేశవులు ముక్కునుంచి రక్తం కారిన గుర్తులు ఉన్నాయి. కేశవులును హత్య చేసిన అనంతరం  దుండగలు ఇంటి ఆవరణలో కారం పొడి చల్లి పరారయ్యారు. కేశవులుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యాపారంలో తలెత్తిన వివాదాల కారణంగానే కేశవులును దుండగులు హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శవ పరీక్ష కోసం కేశవులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Real Estate Businessman Murder In Nalgonda

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.