పతి కోసం సతీమణి ప్రచారం

సిరికొండః ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాథోడ్ రమేష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణీ ఆదివారం సిరికొండ మండలంలోని మారు మూల గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో ఈ ప్రాంతంలో ఎంపిగా, ఎంఎల్ఏ గా తాము చేసిన అభివృద్ది కార్యక్రమాలు ఉన్నాయని, మరింత అభివృద్ది కోసం కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించాలని కొరారు. ఈ కార్యక్రమంలో నాయకులు యంచ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. rathod ramesh wife […] The post పతి కోసం సతీమణి ప్రచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సిరికొండః ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాథోడ్ రమేష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణీ ఆదివారం సిరికొండ మండలంలోని మారు మూల గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో ఈ ప్రాంతంలో ఎంపిగా, ఎంఎల్ఏ గా తాము చేసిన అభివృద్ది కార్యక్రమాలు ఉన్నాయని, మరింత అభివృద్ది కోసం కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించాలని కొరారు. ఈ కార్యక్రమంలో నాయకులు యంచ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

rathod ramesh wife election campaign in sirikonda Mandal

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పతి కోసం సతీమణి ప్రచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: