నా బాడీలో ఆ పార్ట్ అంటే ఇష్టం: రష్మి

హైదరాబాద్: టాలీవుడ్ యాంకర్ రష్మి… తన అందం, సెక్స్ అప్పీల్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కేవలం అందం పరంగానే కాదు, యాటిట్యూడ్ పరంగా కూడా రష్మి చాలా బోల్డ్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ హాట్ యాంకర్ ఫ్యాన్స్ ఎలాంటి ప్రశ్నలు వేసినా రిప్లై ఇస్తుంటారు. ఇటీవల అభిమానులతో ట్విట్టర్ చాట్ చేసిన రష్మి…. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఏ మాత్రం మొహమాటం పడకుండా సమాధానం చెప్పింది. రష్మి నుంచి అలాంటి […]

హైదరాబాద్: టాలీవుడ్ యాంకర్ రష్మి… తన అందం, సెక్స్ అప్పీల్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కేవలం అందం పరంగానే కాదు, యాటిట్యూడ్ పరంగా కూడా రష్మి చాలా బోల్డ్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ హాట్ యాంకర్ ఫ్యాన్స్ ఎలాంటి ప్రశ్నలు వేసినా రిప్లై ఇస్తుంటారు. ఇటీవల అభిమానులతో ట్విట్టర్ చాట్ చేసిన రష్మి…. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఏ మాత్రం మొహమాటం పడకుండా సమాధానం చెప్పింది. రష్మి నుంచి అలాంటి రిప్లై వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇంతకీ ఆ అభిమాని అడిగిన ప్రశ్నేమిటి? రష్మి ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసుకుందామా..

అభిమాని: టీవీ షోల్లో కూడా క్లీవేజ్ ఎక్స్‌ఫోజింగ్ అవసరమా? మీరు క్లీవేజ్(అందంగా కనిపించే ఎద భాగం) బాగా ఎక్స్‌ఫోజ్ చేస్తుంటారెందుకు? సినిమాల్లో ఫర్వాలే కానీ… టీవీ షోలలో కూడా అలా చేయడం అవసరమా? అంటూ రష్మిని ప్రశ్నించారు.

రష్మి: అలా చేయడం నాకు ఇష్టం నాకు నా క్లీవేజ్ అంటే చాలా ఇష్టం. నాలో కాన్ఫిడెన్స్ చూపించడానికి ఉపయోగడే నా శరీర భాగాల్లో అదీ ఒకటి… అని రష్మి ఏ మాత్రం మొహమాట పడకుండా సమాధానం ఇచ్చారు. రష్మి బోల్డ్‌గా ఇచ్చిన ఈ రిప్లై చూసి అంతా స్టన్నయ్యారు.

Rashmi Gautam bold reply to a fan on cleavage show

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: