రంగారెడ్డిలో కారులో మహిళపై అత్యాచారం..

షాబాద్: కారులో మహిళపై అత్యాచారం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చందనవళ్లి గ్రామానికి చెందిన మహిళ మరో గ్రామానికి వెళ్లడానికి దారిలో బస్సు కోసం ఎదురు చూస్తుంది. అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ కారులో వెళ్తూ ఆమెను గమనించాడు. మరో గ్రామంలో దిగబెడుతానని ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. కొంత దూరం ప్రయాణించక దారి మళ్లించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై కారులో అత్యాచారం చేశాడు. […] The post రంగారెడ్డిలో కారులో మహిళపై అత్యాచారం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

షాబాద్: కారులో మహిళపై అత్యాచారం చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చందనవళ్లి గ్రామానికి చెందిన మహిళ మరో గ్రామానికి వెళ్లడానికి దారిలో బస్సు కోసం ఎదురు చూస్తుంది. అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ కారులో వెళ్తూ ఆమెను గమనించాడు. మరో గ్రామంలో దిగబెడుతానని ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. కొంత దూరం ప్రయాణించక దారి మళ్లించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై కారులో అత్యాచారం చేశాడు. బాధితురాలు అతడి నుంచి తప్పించుకొని తమ కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంటనే బాధితురాలు కుటుంబ సభ్యులు షాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 

Rape on Women in Car in Rangareddy District

The post రంగారెడ్డిలో కారులో మహిళపై అత్యాచారం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: