పసికూనపై అత్యాచారం…హత్య

వరంగల్‌ : హన్మకొండలోని కుమార్ పల్లిలో మంగళవారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి ఇంటి దాబా మీద నిద్రిస్తున్న తొమ్మిది నెలల పసికూనను కిడ్నాప్ చేసిన దండగుడు, ఆ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ ఘటనతో ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ పక్క కాలనీలో ఉండే ప్రవీణ్ అనే యువకుడే ఈ దాష్ఠికానికి పాల్పడినట్టు ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో ప్రవీణ్ ను పోలీసులు అరెస్టు […] The post పసికూనపై అత్యాచారం… హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వరంగల్‌ : హన్మకొండలోని కుమార్ పల్లిలో మంగళవారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి ఇంటి దాబా మీద నిద్రిస్తున్న తొమ్మిది నెలల పసికూనను కిడ్నాప్ చేసిన దండగుడు, ఆ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ ఘటనతో ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ పక్క కాలనీలో ఉండే ప్రవీణ్ అనే యువకుడే ఈ దాష్ఠికానికి పాల్పడినట్టు ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో ప్రవీణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోస్టుమార్టం కోసం చిన్నారి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Rape On Baby In Hanamkonda On Tuesday Night



Related Images:

[See image gallery at manatelangana.news]

The post పసికూనపై అత్యాచారం… హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: