రాష్ట్రంలో పలు చోట్ల వర్షం

  హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కీసర, కొడంగల్ మండలం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. హైదరాబాల్ లో భారి వర్షం దృష్ట్యా అన్ని సర్కిల్స్ అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, డిఆర్ఎస్, ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాలు సహాయక సిద్ధంగా ఉండాలని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. సిద్ధపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలుగ్రామాల్లో వర్షం కూరుస్తుంది. Rain fallen some places in Telangana Related Images: [See image gallery at […] The post రాష్ట్రంలో పలు చోట్ల వర్షం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కీసర, కొడంగల్ మండలం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. హైదరాబాల్ లో భారి వర్షం దృష్ట్యా అన్ని సర్కిల్స్ అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, డిఆర్ఎస్, ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాలు సహాయక సిద్ధంగా ఉండాలని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. సిద్ధపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలుగ్రామాల్లో వర్షం కూరుస్తుంది.

Rain fallen some places in Telangana

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రాష్ట్రంలో పలు చోట్ల వర్షం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: